తండ్రి మృతదేహాన్ని బీఎండబ్ల్యూ కారులో ఉంచి సమాధి
- June 13, 2018నైజీరియాకు చెందిన అజుబుకి అనే వ్యక్తి తన తండ్రి శవాన్ని ఏకంగా బ్రాండ్ న్యూ బీఎండబ్ల్యూ కారులో ఉంచి సమాధి చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను ఎప్పటికైనా ఖరీదైన కారును కొంటానని తన తండ్రితో చెప్పేవారు. తండ్రి మరణంతో వెంటనే బీఎండబ్ల్యూ కారును కొన్న అతను తండ్రి మృతదేహాన్ని కారులో ఉంచి సమాధి చేశాడు. మరోవైపు తన తండ్రిని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు సహకరించేలా కారులో శాటిలైట్ నావిగేషన్‌ను ఏర్పాటు చేసినట్టు ఓ పత్రిక పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్