బహ్రెయిన్:వీడియో కాల్స్ ద్వారా చిన్నారులతో విచారణ
- June 21, 2018బహ్రెయిన్:చిన్నారుల్ని విచారించడం కోసం వీడియో కాల్ విధానాన్ని ఫ్యామిలీ అండ్ చైల్డ్ ప్రాసిక్యూషన్ ప్రారంభించనుంది. వివిధ కేసుల్లో విక్టిమ్స్, విట్నెస్ లేదా సస్పెక్ట్ అయి వున్న చిన్నారుల్ని విచారించేందుకోసం ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ డాక్టర్ అలీ అల్ షువైఖ్ చెప్పారు. ఈ విధానం ద్వారా పిల్లలపై మానసిక ఒత్తిడి తగ్గుతుందనీ, ప్రశాంత వాతావరణంలో వారిని విచారించేందుకు వీలవుతుందని ఆయన వివరించారు. డిఫెన్స్ లాయర్లకు సైతం విచారణ తేలికవుతుందని చీఫ్ ప్రాసిక్యూటర్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..