సౌత్ ఇండియన్ బ్యాంకులో ఉద్యోగ అవకాశాలు
- June 22, 2018సౌత్ ఇండియన్ బ్యాంక్ - ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకానికి ప్రత్యేకించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ్క్ష ఫైనాన్స్ కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది.
ఈ కోర్సును బెంగళూరులోని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ నిర్వహిస్తోంది.
కోర్సు కాల వ్యవధి: ఏడాది
అర్హత: 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిస్టెన్స్ విధానంలో డిగ్రీ చేసినవారు దరఖాస్తుకు అనర్హులు.
వయసు: 2017 డిసెంబరు 31 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ఆన్లైన్ టెస్ట్ జరుగు తేదీ: జూలై 7
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
ప్రొబేషన్: రెండేళ్లు
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.800 ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు రూ.200
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 27
వెబ్సైట్: www.southindianbank.com
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..