యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- May 03, 2024
అబుదాబి: అల్ ఐన్ ప్రాంత పాలకుడు షేక్ తహ్నూన్ బిన్ మొహమ్మద్ అల్ నహ్యాన్ మరణంపై హిస్ మెజెస్టి సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు అబుదాబిలోని అల్ ముష్రిఫ్ ప్యాలెస్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ను కలిసిన అంతర్జాతీయ సంబంధాలు మరియు సహకార వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హెచ్‌హెచ్ సయ్యద్ అసద్ బిన్ తారిక్ అల్ సయిద్, సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ తరఫున సంతాప సందేశాన్ని అందజేశారు. వారితోపాటు హెచ్‌హెచ్ సయ్యద్ అసద్, సంస్కృతి, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి హెచ్‌హెచ్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సయీద్, దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి సయ్యద్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ, సయ్యద్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసాయిదీతో కూడిన ప్రతినిధి బృందం యూఏఈ ప్రెసిడెంట్ ను కలిసి సంతాపాన్ని తెలిపారు.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్‌లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







