కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- May 03, 2024
కువైట్: కువైట్లో ఈ వారాంతంలో ఒక మోస్తరు వేడి వాతావరణం ఉంటుందని, అలాగే తీర ప్రాంతాలలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. కువైట్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ అబ్దుల్ అజీజ్ అల్-ఖరావి మాట్లాడుతూ.. పగటి ఉష్ణోగ్రతలు 34 - 36 డిగ్రీల మధ్య ఉంటుందన్నారు. సముద్రతీర ప్రాంతాల్లో తేమ మధ్య మధ్యస్థంగా ఉంటుందని, ఉష్ణోగ్రత 19-21 డిగ్రీలకు పడిపోతుందని తెలిపారు. శుక్రవారం వేడిగా మరియు తేమగా ఉంటుంది.ఎందుకంటే వేడి 35-37 డిగ్రీల వద్ద ఉంటుంది. కానీ రాత్రికి ఉష్ణోగ్రతలు 20-22 డిగ్రీల వద్ద స్థిరపడుతుంది. శనివారం అల్-ఖరావి తేమతో పాటు వేడిగా మరియు పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, అయితే వేడి 36 - 28 డిగ్రీల మధ్య కదలాడుతుందని తెలిపారు. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 22 మరియు 24 డిగ్రీల మధ్య ఉంటుందని వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..