సీనియర్ నటుడు వినోద్ కన్నుమూత
- July 13, 2018సీనియర్ నటుడు వినోద్(59) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 2 గంటలకు బ్రెయిన్‌స్ర్టోక్‌తో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. పలు చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన ఆయన పలు సీరియళ్లలోనూ నటించారు. వినోద్ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. 'ఇంద్ర', 'చంటి', 'నరసింహనాయుడు', 'లారీ డ్రైవర్', 'మిర్చి' తదితర చిత్రాల్లో ఆయన నటించారు. ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్‌గా అందరికీ సుపరిచితం.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ