బహ్రెయిన్:ముగ్గురు డ్రగ్ అడిక్ట్స్కి జైలు శిక్ష
- July 16, 2018బహ్రెయిన్:హై క్రిమినల్ కోర్టు ముగ్గురు బహ్రెయినీలకు జైలు శిక్ష విధించింది. డ్రగ్స్‌కి బానిసలైనందుకుగాను వీరికి న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. వీరిలో 40 ఏళ్ళ వ్యక్తిపై డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా కేసులు నమోదు కాగా, ఆ తర్వాత ఆ కేసుల్ని కొట్టివేశారు. పోలీసులకు డ్రగ్స్‌కి సంబంధించిన సమాచారం అందించినందుకుగాను అతనిపై ఆ కేసులు రద్దు చేయడం జరిగింది. ఏడాది జైలు శిక్ష, 500 బహ్రెయినీ దినార్స్ జరీమానాను న్యాయస్థానం 'డ్రగ్స్ అడిక్ట్' అభియోగాల నేపథ్యంలో విధించడం జరిగింది. 37 ఏళ్ళ వ్యక్తికీ ఇదే శిక్ష విధించింది. మూడో వ్యక్తికి మాత్రం 3,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా, ఐదేళ్ళ జైలు శిక్షను విధించింది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..