దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న సౌదీ
- July 17, 2018రియాద్‌కి చెందిన సౌదీ జాతీయుడొకరు 1 మిలియన్ డాలర్లను దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో గెల్చుకున్నారు. టిక్కెట్ నెం.1380, సిరీస్ 276లో మొహమ్మద్ అల్ హజ్రికి చెందిన టిక్కెట్‌కి బంపర్ ఆఫర్ తగిలింది. రఫాలె గెల్చుకున్న మొహమ్మద్ అల్ హజ్రి, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటిదాకా తాను ఎలాంటి డ్రాల్లోనూ గెలుపొందలేదనీ, ఇదే తొలి గెలుపు అని ఆయన అన్నారు. మరో ఇద్దరు లక్కీ విన్నర్స్‌ని కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో ఒకరికి లగ్జరీ కారు బహుమతిగా లభిస్తే మరొకరికి బైక్ బహుమతిగా దక్కింది.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్‌లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్‌గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు