బీఈఎంఎల్‌లో ఉద్యోగావకాశాలు
- July 17, 2018
హైదరాబాద్: భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీర్ పోస్టుల కోసం అభ్యర్థులు జులై 24, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య: పేర్కొనబడలేదు
పోస్టు పేరు: సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీర్
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
దరఖాస్తునకు చివరి తేదీ: జులై 24, 2018
విద్యార్హత:
సీనియర్ మేనేజర్, మేనేజర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్‌లో ఫస్ట్ క్లాస్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ.
అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి: జులై 24, 2018నాటికి..
సీనియర్ మేనేజర్: 40ఏళ్లు
మేనేజర్: 37ఏళ్లు
అసిస్టెంట్ మేనేజర్: 33ఏళ్లు
ఇంజినీర్: 29ఏళ్లు
జీతం వివరాలు:
సీనియర్ మేనేజర్: నెలకు రూ. 29100 - 54500/-
మేనేజర్: నెలకు రూ. 24900 - 50500/-
అసిస్టెంట్ మేనేజర్: నెలకు రూ. 20600 - 46500/-
ఇంజినీర్: నెలకు రూ. 16400 - 40500/-
అప్లికేషన్ ఫీ:
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: ఫీజు లేదు
ఇతరులు: రూ.500
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్య తేదీలు:
దరఖాస్తునకు చివరి తేదీ: జులై జులై 24, 2018
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..