పిల్లల జ్ఞాపకశక్తికి ఆవు పాలను తీసుకుంటే?
- July 26, 2018ఆవు పాల కన్నా గేదె పాలనే ఎక్కువగా తాగుతుంటారు. కాని నిజానికి ఆవు పాలు తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ ఆవు పాలలో కలిగి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
ఆవు పాలలో కొవ్వును శాతం చాలా తక్కువగా ఉంటుంది. అధిక బరువు నియంత్రించుటలో ఈ పాలు చాలా సహాయపడుతాయి. జీర్ణావ్యవస్థను చాలా దోహదపడుతాయి. ఈ ఆవు పాలలో కాస్త కుంకుమ పువ్వును, చక్కెరను కలుపుకుని తీసుకుంటే పైల్స్ సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. పిల్లల ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఈ ఆవు చాలా ఉపయోగపడుతాయి.
ఆవు పాలలో క్యాల్షియం, మెగ్నిషియం, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. ఎముకల దృఢత్వానికి ఈ పాలు చాలా మంచిగా సహాయపడుతాయి. కంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. రోగనిరోధన శక్తిని కూడా పెంచుటలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. మెదడు చురుకుదనానికి దోహదపడుతుంది.
తాజా వార్తలు
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు