హైబీపీకి కారణమైయ్యే ఆహార పదార్థాలు ఇవే...
- August 25, 2018హైబీపీ ఉండడం వలన గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా గుండె ఎటాక్‌లు సంభవిస్తాయి. కనుక ఎవరైతే హైబీపీలో బాధపడుతున్నారో వారు ఈ జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇక హైబీపీ లేనివారు అటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు తినరాదు. ఇవి రక్తంలో సోడియం పరిమాణాన్ని పెంచుతాయి. దీని వలన హైబీపీ వస్తుంది.
కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తద్వారా రక్తనాళాలు గట్టిగా మారుతాయి. దీని ఫలితంగా హైబీపీ వస్తుంది. కావున ప్రతిరోజూ పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవలసి ఉంటుంది. వీటిని తీసుకోవడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ వంటి సమస్యలు దరిచేరవు.
ముఖ్యంగా మద్యం సేవించే వారిలో బీపీ అధికంగా పెరుగుతుంది. కాఫీను తక్కువగా తాగడం లేదా దాన్ని పూర్తిగా మానేయడం వలన హైబీపీ వంటి వ్యాధులు ఉండవు. పాలతో తయార చేసే చీజ్‌లో రుచికోసం ఉప్పు అధికంగా వేస్తారు. తద్వారా శరీరంలో సోడియం పెరిగిపోయి హైబీపీ వస్తుంది. చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినరాదు. ఇవి స్థూలకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు ఏర్పడుతాయి.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి