యాపిల్ కంపెనీలో ఉద్యోగాలు.. 1500 మందికి అవకాశం
- August 25, 2018
హైదరాబాద్ నగరంలో ఉన్న ఐటీ కంపెనీ యాపిల్ తన సంస్థలో సేవలందించేందుకు గాను కొత్తగా మరో 1500 మంది ఉద్యోగులను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 3,500 మంది ఉద్యోగుల సంఖ్యను 5 వేలకు పెంచాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు.
హైదరాబాద్‌లో పాక్టెరా టెక్నాలజీస్ డెవలప్మెంట్ కేంద్రం ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని రంజన్ తెలియజేశారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







