వాడిలో పడిపోయిన మహిళను రక్షించిన పిఎసిడిఎ
- September 14, 2018మస్కట్: షర్కియాలోని వాడి షాబ్‌లో పడిపోయిన ఓ మహిళను పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు రక్షించాయి. బాధిత మహిళకు తక్షణ వైద్యం అందించిన తర్వాత ఆమెను సుర్‌లోని ఆసుపత్రికి తరలించారు. పిఎసిడిఎ, ఆన్లైన్ ద్వారా ఈ వివరాల్ని వెల్లడించడం జరిగింది. బాధిత మహిళను ఆసియా జాతీయురాలిగా గుర్తించారు. సమాచారం అందగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన సహాయం అందించి, మహిళను రక్షించామని పిఎసిడిఎ పేర్కొంది.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్