విఠలాచార్యగా దర్శకుడు శంకర్
- October 14, 2018అన్ననందమూరి తారకరామారావు బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కనుంది..క్రిష్ దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నది.. ఇప్పటికే ప్రముఖ తారాగణం భాగస్వామ్యులైన ఈ మూవీలో దర్శకుడు శంకర్ కూడా చేరాడు.. అన్న ఎన్టీఆర్ తో పలు జానపద చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించిన విఠలాచార్య పాత్రలో శంకర్ నటిస్తున్నాడు.. ఇప్పటికే ఆయన పాత్ర షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతున్నది.ఈ మూవీకి ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు.. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఈ మూవీకి నిర్మాతలు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు