మిలిటరీ విమానం కూలి సిబ్బంది మృతి
- October 17, 2018సౌదీ మిలిటరీ ట్రెయినర్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలి అందులో వున్న సిబ్బంది మొత్తం ప్రాణాలు కోల్పోయారు. సౌదీ డిఫెన్స్ మినిస్ట్రీ ఈ విషయాన్ని ధృవీకరించింది. విమాన ప్రమాదానికి కారణాలపై విచారణ ప్రారంభమయ్యిందని అధికారులు తెలిపారు. బ్రిటిష్ సంస్థ హాక్ రూపొందించిన యుద్ధ విమానం ఈ ప్రమాదంలో పూర్తిఆ ధ్వంసమయ్యింది. విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎంతమంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందీ వెల్లడి కాలేదు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్