తీవ్రవాదం నిల్: ఒమన్ సేఫెస్ట్
- October 20, 2018మస్కట్: ప్రపంచంలోనే ఒమన్, టెర్రిజం ఇండెక్స్‌లో అతి తక్కువ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్తో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్ట్ 2018లో ఈ విషయం వెల్లడయ్యింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, ఈ ర్యాంకుల్ని రూపొందించింది. రాయల్ ఒమన్ పోలీస్, అరబ్ ప్రపంచంలో మొదటి స్థానాన్నీ, ప్రపంచంలో ఐదో స్థానాన్నీ 'లియాబిలిటీ ఆఫ్ పోలీస్ సర్వీసెస్' విభాగంలో దక్కించుకోవడం గమనార్హం. తీవ్రవాదానికి ఆస్కారం లేకుండా చేయడంతోపాటుగా, పౌరులకు భద్రతను కల్పించగలుగుతున్నామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. పొలిటికల్ మరియు సెక్యూరిటీ స్టెబిలిటీతోనే ఒమన్ ఈ ఘనత సాధించిందని ఆర్ఓపి వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!