రెయినీ సీజన్‌: ఈ ఉల్లంఘనకి 800 దిర్హామ్‌ల జరీమానా

రెయినీ సీజన్‌: ఈ ఉల్లంఘనకి 800 దిర్హామ్‌ల జరీమానా

యూఏఈలో మోటరిస్టులకు అబుదాబీ పోలీసులు ఫ్రెండ్లీ వార్నింగ్‌ ఒకటి ఇచ్చారు. సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించిన ఆ ఫ్రెండ్లీ వార్నింగ్‌ ఏంటంటే, రెయినీ సీజన్‌లో వాహనాల్ని నడిపేవారు ఫోన్లలో వీడియో షూట్‌ చేయకూడదు. అలా చేస్తే, వారితోపాటు ఇతరులూ ప్రమాదాలకు గురయ్యే అవకాశముంటుంది. ఆర్టికల్‌ 32 - ట్రాఫిక్‌ రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్‌ చట్టం ప్రకారం ఇలాంటి ఉల్లంఘనలకు 800 దిర్హామ్‌ల జరీమానా, 4 ట్రాఫిక్‌ పాయింట్స్‌ ఎదురవుతాయి. సో, వాహనాల్ని నడిపేవారు ఈ రెయినీ సీజన్‌లో మరింత అప్రమత్తంగా వుండాలి.
  

Back to Top