వేటగాడు లుక్ లో బాలయ్య
- October 22, 2018ఎన్టీఆర్ సినిమాల్లో వేటగాడు సినిమాకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. ఇందులోని ఆకు చాటు పిందె తడిసె సాంగ్ అదిరిపోతోంది. అతిలోక సుందరి శ్రీదేవితో ఎన్టీఆర్ స్టెప్పులు భలేగా ఉంటాయి. చక్రవర్తి బాణీలకు వేటూరి సాహిత్యం అద్భుతంగా కుదిరింది. ఇప్పుడు ఈ పాటను ఎన్టీఆర్ బయోపిక్ లో రీమిక్స్ చేస్తున్నారు. కీరవాణి బాణీలు సమకూరుస్తున్నారు.
కాగా ఈ సాంగ్ ను బాలకృష్ణ, రకుల్ ప్రీత్ సింగ్ పై చిత్రీకరించారు. దీనికి సంబంధించిన స్టిల్స్ కొన్నింటిని ఇటీవలే యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా ఎన్టీఆర్ పాత్రలో ఉన్న బాలకృష్ణ స్టిల్ ను రిలీజ్ యూనిట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!