వంకాయ, పచ్చిమిర్చితో ఆరోగ్యం...
- October 26, 2018వంకాయ రుచికరంగా ఉంటుంది. ఆకలిని పెంచుతుంది. సాధారణంగా కొందరికి వంకాయ అంటే అసలు పడదు. దురదలు వచ్చే ప్రమాదం ఉండదని వంకాయను అంతంగా తీసుకోరు. వంకాయ తీసుకుంటే దురదులు తగ్గుతాయే కానీ, దీని వలన ఎలాంటి ప్రమాదం ఉండదు. వంకాయలోని కలిగే ఆరోగ్య ప్రయెజనాలు తెలుసుకుంటే.. అసలు వదిలి పెట్టరు..
నీలం రంగు వంకాయలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. దీనిలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి. స్థూలకాయ వ్యాధితో బాధపడేవారిని వంకాయ చాలా మంచిది. ప్రతిరోజూ వంకాయలను నూనెలో కొద్దిగా ఉప్పు, కారం వేసి వేయించుకుని తీసుకుంటే బరువు తగ్గుతుంది.
అంతేకాకుండా ముత్రాపిండాల్లోని రాళ్లను కరిగిస్తుంది. వంకాయను కూరగా కాకుండా పచ్చిడిగా కూడా తీసుకోవచ్చును. ఎలా చేయాలంటే.. వంకాయలను నూనెలో బాగా వేయించి తరువాత వాటిలో పచ్చిమిర్చి, టమోటాలు, ఉప్పు, చింతపండు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఆ తరువాత మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని వేడివేడి అన్నంలో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..