కెనరా బ్యాంక్‌లో ఉద్యోగాలు..
- October 26, 2018
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రముఖమైన కెనరా బ్యాంక్ 800 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్- బెంగళూరు లేదా ఎన్‌ఐటీటీఈ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్- గ్రేటర్ నోయిడాల్లో ఏదో ఒక చోట ఏడాది పాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్స్ చదవాలి. కోర్సు పూర్తయిన తరువాత ప్రొబెషనరీ ఆఫీసర్ (జేఎంజీఎస్-1) హోదాతో కెనరా బ్యాంక్‌లోకి తీసుకుంటారు.
మొత్తం ఖాళీలు: 800
అర్హత: 60% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత( ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55% మార్కులు సరిపోతాయి)
వయసు: అక్టోబర్ 1,2018 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీకు ఐదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది)
ఎంపిక: ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తుకు చివరి తేదీ : నవంబర్ 13, 2018.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







