స్వల్పంగా తగ్గిన బంగారం ధర
- November 05, 2018బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. అయితే ఈ తగ్గుదల గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్ లో అనేది గమనించాలి. 10 గ్రాముల బంగారం మీద రూ. 42 (0.13 శాతం) తగ్గడంతో రూ. 31,957 దగ్గర ట్రేడైంది. 63 లాట్ల బిజినెస్ టర్నోవర్ లో ఫిబ్రవరిలో డెలివరీ కావాల్సిన బంగారం మీద ఈ తగ్గుదల నమోదైంది. అలాగే 309 లాట్ల బిజినెస్ టర్నోవర్ మీద డిసెంబర్ లో డెలివరీ కావాల్సిన బంగారం రూ. 22 (0.09 శాతం) తగ్గుదలను నమోదు చేసింది. దీంతో ఈ ధర రూ. 31,723 దగ్గర ట్రేడైంది. కొనుగోళ్లు తగ్గడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు