ప్రొఫెట్ మొహమ్మద్ బర్త్‌డే: ప్రైవేట్ సెక్టార్‌కి హాలీడే ప్రకటన
- November 06, 2018మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్, నవంబర్ 18 - ఆదివారం సెలవు దినంగా ప్రైవేట్ సెక్టార్ కోసం ప్రకటన చేసింది. ప్రొఫెట్ మొహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సెలవు దినాన్ని ప్రకటించారు. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ నాజర్ బిన్ థని జుమా అల్ హామ్లి ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశారు. మరోపక్క, యూఏఈ సిటిజన్స్, రెసిడెంట్స్‌కి, అరబ్ మరియు ముస్లిం దేశాలకు ఈ సందర్భంగా గ్రీటింగ్స్ తెలిపారు అల్ హమ్లి. సోమవారం సాయంత్రం జరిగిన యూఏఈ క్యాబినెట్ సమావేశంలో పబ్లిక్ సెక్టార్ కోసం సెలవు దినాన్ని డిక్లేర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!