పవర్ఫుల్ పాస్‌పోర్ట్: యూఏఈ నెంబర్ త్రీ
- November 08, 2018మోస్ట్ పవర్ఫుల్ పాస్‌పోర్ట్ క్యాటగిరీలో యూఏఈ మూడో స్థానం దక్కించుకుంది. గత నెలలో యూఏఈ ర్యాంకింగ్ నాలుగో స్థానంగా వుంది. యూఏఈ ట్రావెల్ డాక్యుమెంట్ - వీసా ఫ్రీ స్కోర్ విభాగంలో 163గా వుంది. యూఏఈ పాస్‌పోర్ట్ వున్నవారు 113 దేశాల్లో వీసా-ఫ్రీ విధానంలో తిరిగేందుకు వీలుంది. 50 దేశాలు, వీసా ఆన్ ఎరైవల్కి అనుకూలంగా వున్నాయి. ఎమిరేటీలు 35 దేశాల్లోకి వెళ్ళేందుకు మాత్రం వీసా అవసరం. పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం బెల్జియమ్, ఆస్ట్రియా, జపాన్, గ్రీస్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్, కెనడాలతో బెర్త్ షేర్ చేసుకుంటోంది. టాప్ లిస్ట్‌లో సింగపూర్, జర్మనీ 165 పాయింట్లతో వున్నాయి. అమెరికా, సౌత్ కొరియా, ఫ్రాన్స్, డెన్మార్క్, స్వీడన్ తదితర 11 దేశాలకు 162 పాయింట్లతో రెండో స్థానంలో వున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్