వెదర్ అప్డేట్: 15 డిగ్రీలకు చేరిన అత్యల్ప ఉష్ణోగ్రత
- November 10, 2018యూఏఈలో అత్యల్ప ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు చేరుకున్నాయి. దాంతో ఈ వీకెండ్‌ని పౌరులు ప్లెజెంట్‌గా ఎంజాయ్ చేయడానికి వీలు కలిగింది. వాతావరణం ఆహ్లాకదరంగా వుంటుందనీ, అక్కడక్కడా మేఘాలు ఈ రోజు కన్పిస్తాయని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించింది. సాధారణ నుంచి ఓ మోస్తరు గాలులు వీచే అవకాశం వుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు దుబాయ్ 32 డిగ్రీలుగా నమోదయ్యాయి. సముద్రం సాధారణంగానే వుంటుంది. మధ్యాహ్నం తర్వాత ఒకింత రఫ్‌గా మారే అవకాశం వుంది. గాలుల కారణంగా అక్కడక్కడా డస్ట్ బ్లో అవనున్నట్లు ఎన్‌సిఎం పేర్కొంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్