యూఏఈ నేషనల్ డే: 4 రోజుల వీకెండ్ సెలవు ప్రకటన
- November 17, 2018యూఏఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, 2 రోజుల సెలవు దినాల్ని పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్స్కి ప్రకటించడం జరిగింది. యూఏఈ 47వ నేషనల్ డే సందర్బంగా ఈ సెలవుల్ని ప్రకటించారు. డిసెంబర్ 2, 3 తేదీల్ని సెలవులుగా ప్రకటించారు. మంగళవారం వర్క్ తిరిగి ప్రారంభమవుతుంది. రెండు రోజులు నేషనల్ డే సందర్భంగా సెలవులు, అంతకు ముందు రెండు రోజులు వీకెండ్ కలుపుకుంటే మొత్తం నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ సెలవు వచ్చినట్లవుతోంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు