నేషనల్ డే: పార్కింగ్ రెగ్యులేషన్స్ ఇవే!
- November 17, 2018మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, పార్కింగ్ రిస్ట్రిక్షన్స్‌ని అనౌన్స్ చేసింది. ఒమన్ 48వ నేషనల్ డే సందర్భంగా ఈ రిస్ట్రిక్షన్స్‌ని ప్రకటించారు.బైత్ అల్ రాకా రౌండెబౌట్ నుంచి సీబ్ రౌండెబౌట్ వైపు సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌పై వాహనాల పార్కింగ్‌ని నిషేధించారు. నవంబర్ 18 ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో వుంటాయి. ప్రతి ఒక్కరూ గైడ్ లైన్స్‌ని పాటించాలనీ, పోలీసులకు సహకరించాలని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!