అబుదాబీ మారథాన్ కోసం రోడ్డు మూసివేత
- December 06, 2018అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ (డిఓటి), అబుదాబీ కోర్నిచ్ అలాగే పలు స్ట్రీట్స్‌ని శుక్రవారం తాత్కాలికంగా, పాక్షికంగా మూసివేయనున్నట్లు వెల్లడించింది. అబుదాబీ మారథాన్ కోసం ఈ చర్యలు చేపట్టబోతున్నారు. 42.195 కిలోమీటర్ల మారథాన్, 10 కిలోమీటర్స్ రేస్ నేపథ్యంలో ఈ రోడ్లపై తాత్కాలిక మూసివేత, పాక్షిక మూసివేత అమలు చేస్తున్నారు. వివిధ వయసుల్లో వున్న వారు ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు ముందుకొచ్చారు. 5 కిలోమీటర్స్ రేస్, 2 కిలోమీటర్స్ ఫన్ రన్ వంటివి ఈ ఈవెంట్లో ఇతర ప్రధాన ఆకర్షణలు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక