డ్రగ్స్ స్మగ్లింగ్: కస్టమ్స్ అధికారి అరెస్ట్
- December 13, 2018కువైట్ సిటీ: స్టేట్ సెక్యూరిటీ అలాగే జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రగ్స్ కంట్రోల్ అత్యంత చాకచక్యంగా నిర్వహించిన ఆపరేషన్‌లో కస్టమ్స్ అధికారి ఒకరు పట్టుబడ్డారు. ఇరాకీ ట్రక్ డ్రైవర్ అలాగే బెడౌన్ డ్రగ్ డీలర్‌కి సహకరించాడనే అభియోగాలు ఆ అధికారిపై మోపబడ్డాయి. అబ్దాలి బోర్డర్ పోస్ట్ మీదుగా 180 కిలోల డ్రగ్స్ (హాషిష్)ని తరలించేందుకు కస్టమ్స్ అధికారి, నిందితులకు సహకరించాడు. ఇందుకోసం 30,000 కువైటీ దినార్స్ లంచం తీసుకున్నట్లు విచారణలో కస్టమ్స్ అధికారి అంగీకరించారు. నిందితుడ్ని తదుపరి విచారణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం