కేటీఆర్ తో ఎన్టీఆర్..
- December 20, 2018టీవలే తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెరాస పార్టీ భారీ విజయాన్నిసొంతం చేసుకుంది. సినిమా భాషలో చెప్పాలంటే.. బొమ్మ సూపర్ డూపర్ హిట్టైంది. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం విశేషం. విజయం సాధించిన తెరాస పార్టీకి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ కూడా తెరాస పార్టీకి శుభాకాంక్షలు తెలిపాడు. శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా.. కేటీఆర్ ను స్వయంగా కలిసినట్టుగా వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఈ ఫోటో రీసెంట్ గా దిగిందా లేదంటే.. ఓల్డ్ ఫోటోనా అన్నది తెలియాలి. ఏదైతేనేం ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!