'దటీజ్ మహాలక్ష్మి' టీజర్
- December 22, 2018బాలీవుడ్లో కంగనా రనౌత్ హీరోయిన్గా తెరకెక్కిన 'క్వీన్' పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. సౌత్‌లో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వేర్వేరు హీరోయిన్లతో, వేర్వేరు టైటిల్స్‌తో రీమేక్ చేస్తున్నారు.
తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు. తెలుగులో 'దటీజ్ మహాలక్ష్మీ', కన్నడలో 'బటర్ ఫ్లై', తమిళంలో 'పారిస్ పారిస్', మలయాళంలో 'జామ్ జామ్' టైటిల్‌తో విడుదల కాబోతోంది. తాజాగా ఈ నాలుగు చిత్రాలకు చెందిన టీజర్స్ విడుదల చేశారు.
తమన్నా..దటీజ్ మహాలక్ష్మి టీజర్
క్వీన్ రీమేక్ తెలుగులో 'దటీజ్ మహాలక్ష్మి'గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి