ఒమన్ కోస్ట్‌కి సమీపంలో భూకంపం
- January 08, 2019మస్కట్: 2.28 మాగ్నిట్యూడ్‌తో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప కేంద్రం ఒమన్ కోస్ట్‌కి 13 కిలోమీటర్ల దూరంలో వుందని అధికారులు పేర్కొన్నారు. రాత్రి 8.54 నిమిషాల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం భూకంప కేంద్రం అల్ ష్కారాహ్కి 13 కిలోమీటర్ల దూరంలో వున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకంపనల ప్రభావం చాలా చాలా తక్కువని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ