రెండు నెలల వేసవి సెలవుల్ని ప్రకటించిన దుబాయ్ స్కూల్స్
- January 17, 2019రానున్న మూడేళ్ళకు సంబంధించి పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూల్స్ కోసం క్యాలెండర్‌ని మినిస్ట్రీరియల్ కైన్సిల్ ఫర్ డెవలప్మెంట్ ప్రకటించింది. 2018 - 21 సంవత్సరాలకు సంబంధించి ఈ క్యాలెండర్‌ని రూపకల్పన చేశారు. ఈ క్యాలెండర్‌ని ఫారిన్ కరికులమ్స్తో నడిచే ప్రైవేట్ స్కూల్స్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఓఇ) కరికులమ్‌ని ఫాలో అయ్యే పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూల్స్ అనుసరించాల్సి వుంటుంది. 2018 డిసెంబర్ 16 నుంచి 2019 జనవరి 10 వరకు వింటర్ బ్రేక్ వుంటుంది. అకడమిక్ స్టాఫ్‌కి డిసెంబర్ 23 నుంచి జనవరి 3 వరకు వుంటుంది. వేసవి సెలవులు జూన్ 30 నుంచి ప్రారంభమవుతాయని స్కూల్ క్యాలెండర్‌ని బట్టి అర్థమవుతోంది.
తాజా వార్తలు
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ