నంబర్ ప్లేట్ల దొంగ
- January 18, 2019అరబ్ వ్యక్తి ఒకరు కారు నెంబర్ ప్లేట్ల దొంగతనం కేసులో అభియోగాల్ని ఎదుర్కొంటున్నాడు. కార్ల నెంబర్ ప్లేట్లను దొంగలించి, తన కారుకి వినియోగిస్తున్నట్లుగా నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. ఇతర వ్యక్తుల ఐడెంటితో ఆయా వ్యక్తుల్లా చెలామణీ అవుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు కూడా నిందితుడిపై కేసులు నమోదు చేశారు. కార్ల నెంబర్ ప్లేట్లను దొంగిలించి, వాటిని తన కారుకి వినియోగించిన మాట వాస్తవమేగానీ, తాను ఇతర వ్యక్తుల్లా చెలామణీ అవుతూ డబ్బు దొంగిలించానంటూ తనపై మోపబడ్డ అభియోగాల్లో వాస్తవం లేదని న్యాయస్థానం యెదుట తన వాదనలు విన్పించాడు నిందితుడు.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..