హెల్త్ ఇన్సూరెన్స్ ఆన్లైన్లో.. అతి త్వరలో
- January 29, 2019కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, వలసదారుల కోసం హెల్త్ ఇన్స్యూరెన్స్ రిజిస్ట్రేషన్‌ని త్వరలో ఆన్లైన్ చేయబోతోంది. ప్రత్యేక వెబ్సైట్ ద్వారా సంబంధిత ఫీజు చెల్లించేలా ఈ ఆన్లైన్ విధానం ఉపకరిస్తుంది.. ఆటోమేటెడ్ సర్వీస్, ఆర్టికల్స్ 17, 18, 19, 20, 22, 23, 24 ద్వారా వలసదారులకు హెల్త్ కవర్ అంఇస్తుంది. రెసిడెన్స్ పర్మిట్ డిపార్ట్మెంట్స్, పేపర్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లను తీసుకోవడం కొనసాగిస్తుందనీ, మార్చి తర్వాత మాత్రం పూర్తిగా ఆటోమేటెడ్ పేమెంట్ సర్వీస్ ద్వారా మాత్రమే అన్ని వ్యవహారాలూ జరుగుతాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మేన్ పవర్ పబ్లిక్ అథారిటీ, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ తదితర విభాగాలు లింక్ అప్ అయి, హెల్త్ ఇన్స్యూరెన్స్ను వలసదారులకు అందిస్తాయని, ఎలాంటి అదనపు పీజులు లేకుండా ఈ సేవలు అందే అవకాశం వుందనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల