డిఫెన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొననున్న 60 దేశాలు
- February 12, 2019అబుదాబీలో జరిగే 14వ ఎడిషన్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ (ఐడెక్స్ 2019), ఐదవ ఎడిషన్ నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ (నవడెక్స్ 2019) కోసం వివిధ దేశాలకు చెందిన సంస్థలు సమాయత్తమవుతున్నాయి. రీజియన్‌లో ఇది అతి పెద్ద డిఫెన్స్ ఎగ్జిబిషన్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. గత ఎడిషన్‌లో 20 బిలియన్ డీల్స్ చోటు చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇడెక్స్, నవ్డెక్స్ 2019 ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు అబుదాబీ నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (అడ్నెక్)లో జరుగుతాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరం కారణంగా ఈ ఏడాది ఎగ్జిబిషన్ అతి పెద్దదిగా అభివర్ణిస్తున్నారు. 60 దేశాలకు చెందిన సంస్థలు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటాయి. మొత్తంగా 1,235 కంపెనీలు 2017 ఎగ్జిబిషన్లో పాల్గొనగా, ఈ ఏడాది 1,310 కంపెనీలు పాల్గొననున్నాయి.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…