ఈ నెల 22న 'మహానాయకుడు'
- February 13, 2019క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగంగా 'ఎన్టీఆర్ మహానాయకుడు షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.. ఇక ఈచిత్రాన్ని ఈనెల 22న విడుదల చేయనున్నారు.. అదేవిధంగా ఈచిత్రం ట్రైలర్‌ను కూడ అతి త్వరలో విడుదల చేయనున్నారు.. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని ఎన్బికె ఫిలిమ్స్, వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ