బోయింగ్ 737 మ్యాక్స్‌ని బ్యాన్ చేసిన యూఏఈ
- March 13, 2019ఇథియోపియన్ ఎయిర్వేస్ విమానం కుప్పకూలిన ఘటన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానాలపై నీలి మేఘాలు అలముకున్నాయి. తాజాగా యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్, సేఫ్టీ డెసిషన్లో భాగంగా 737-8 మ్యాక్స్ విమానాల్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 13 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. యూఏఈ ఎయిర్ స్పేస్‌లోకి ఈ విమానాల్ని నిషేధిస్తున్నారు. తదుపరి నోటీసు వరకు ఈ నిషేధం అమల్లో వుంటుంది. పరిస్థితిని సమీక్షిస్తున్నామనీ, జిసిఎఎ ఎప్పటికప్పుడు పరిణామాల్ని పరిశీలిస్తోందనీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!