జహ్రాలో ఈవ్ టీజర్స్ అరెస్ట్
- March 15, 2019కువైట్ సిటీ: జహ్రా పోలీస్, ముగ్గురు యువకుల్ని ఈవ్‌టీజింగ్ కేసులో అరెస్ట్ చేశారు. మహిళా పాదచారులపై నిందితులు ఈవ్ టీజింగ్‌కి పాల్పడుతున్నట్లు పోలీసులు ఆరోపించారు. జహ్రాలోని నయీమ్ వద్ద వీరి ఆగడాలు ఎక్కువయ్యాయని అధికారులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్స్ ఆపరేషన్ రూమ్‌కి ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. అరెస్టయిన నిందితులు డ్రగ్స్‌కి బానిసలని, అందులో ఒకరు పోలీసుల లిస్ట్‌లో వాంటెడ్‌గా వున్నారనీ, అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు