80కి పైగా హెరాయిన్ క్యాప్సూల్స్‌తో పట్టుబడ్డ వలసదారుడు
- March 19, 2019మస్కట్: 84 హెరాయిన్ నింపిన క్యాప్స్యూల్స్తో ఓ వలసదారుడు పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి శరీరం నుంచి హెరాయిన్ క్యాప్స్యూల్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్మోటిక్ సబ్‌స్టాన్సెస్‌ని స్మగుల్ చేసేందుకు నిందితుడు ప్రయత్నించగా, అల్ వుస్తా పోలీస్ - యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ చాకచక్యంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన వ్యక్తిని ఆసియా జాతీయుడిగా నిర్ధారించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!