జెలసీ: వర్క్ మేట్‌పై హౌస్ మెయిడ్ దాడి
- March 20, 2019బహ్రెయిన్: ఆసియాకి చెందిన ఓ మెయిడ్, తన స్పాన్సరర్ వద్ద పనిచేస్తోన్న మరో మెయిడ్‌పై దాడికి పాల్పడటం సంచలనం కలిగిస్తోంది. జెలసీ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. విచారణలో నిందితురాలు, తాను తన వర్క్ మేట్ అయిన మహిళపై పజర్ ప్రేయర్ చేస్తున్న సమయంలో దాడి చేసినట్లు పేర్కొంది. జెలసీ కారణంగానే తాను దాడి చేసినట్లు నిందితురాలు ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. స్పాన్సరర్ కుటుంబం ఈ ఘటనపై మాట్లాడుతూ, తాము చూసేసరికి బాధితురాలు రక్తపు మడుగులో పడి వున్నట్లు చెప్పారు. నిందితురాల్ని బద్దకస్తురాలిగా స్పాన్సరర్ అభివర్ణించారు. నిందితురాలు తన మీద తాను దాడి చేసుకుని, కేసుని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్‌లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్‌కు సర్వంసిద్ధం..
- పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన