దుబాయ్‌ ఆర్టీయే హైరింగ్‌: వేకెన్సీలు ఇవే

దుబాయ్‌ ఆర్టీయే హైరింగ్‌: వేకెన్సీలు ఇవే

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) - దుబాయ్‌, డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా వున్న కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైనవారికి అవకాశాలు కల్పించేందుకు సిద్ధమయ్యింది. మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ రోడ్స్‌, మెట్రో, బస్సెస్‌, ట్రామ్‌, వాటర్‌ ట్యాక్సీ సర్వీసెస్‌, ఆర్టీయే వర్క్స్‌ రౌండ్‌ ది క్లాక్‌ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలున్నాయి. మేనేజర్స్‌, కంట్రోలర్స్‌, డైరెక్టర్స్‌ ఇతర వర్కర్స్‌ వంటి పోస్టుల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. డెవలప్‌మెంట్‌ అండ్‌ సర్వీసెస్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ మేనేజర్‌ - క్వాలిటీ మరియు ఎక్స్‌లెన్స్‌, ఇన్వెస్టిమెంట్‌ ఆఫీస్‌ మేనేజర్‌ - ఇన్వెస్టిమెంట్‌, మానిటరింగ్‌ మేనేజర్‌ - అదర్‌ జాబ్స్‌, ఇన్వెస్టిమెంట్స్‌ స్ట్రేటజీస్‌ అండ్‌ పాలసీస్‌ మేనేజర్‌ - అదర్‌ జాబ్స్‌, ఐటీ డైరెక్టర్‌ - అదర్‌ జాబ్స్‌ (ఆర్‌టిఎ), సీఈఓ - ఆఫీస్‌ మేనేజర్‌ - రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, ట్రాఫిక్‌ సిస్టమ్స్‌ డిజైన్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ మేనేజర్‌ (ఆర్‌టిఎ) తదితర ఉద్యోగాలు ఔత్సాహికుల కోసం ఎదురుచూస్తున్నాయి.

 

Back to Top