స్నేక్స్‌తో అప్రమత్తంగా వుండాలి
- March 21, 2019కువైట్ సిటీ: కువైట్‌లో వర్షాల కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దాంతో ఎక్కడ చూసినా బటర్ ఫ్లైస్ (సీతా కోక చిలుకలు) ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్పింగ్ సీజన్‌కి సూచకంగా ఇవి ఎక్కువగా కన్పిస్తాయి. అయితే, ఆస్ట్రానమర్ డాక్టర్ అదెల్ అల్ సాదౌమ్ మాట్లాడుతూ, స్నేక్స్ అలాగే పలు రకాలైన ప్రమాదకర రెప్టైల్స్తో ప్రమాదం పొంచి వుంది గనుక, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు. మరోపక్క, బటర్ ఫ్లైస్ మిగతా రోజుల్లోనూ కన్పించినా, ఈ సీజన్లో చాలా ఎక్కువగా వుంటాయనీ, కొద్ది వారాల్లోనే ఇవి మాయమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. మెటియరాలజిస్ట్ ఎస్సా రమదాన్ మాట్లాడుతూ, బటర్ ఫ్లైస్కీ ఈ సీజన్‌కీ సంబంధం వుందనీ, పెద్దయెత్తున మైగ్రేషన్ కారణంగా ప్లాంట్స్ సంఖ్య పెరుగుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్