వామ్మో..ఏంటా క్రేజ్!!
- April 18, 2019బాహుబలి కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఖాతా తెరిచి ఇన్ని రోజులు ఐన సరే ప్రభాస్ ఒక్క ఫోటో కూడా ఇంక పోస్ట్ చెయ్యలేదు.అయినప్పటికీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య ఏడు లక్షలకు చేరింది.మొత్తానికి ఇన్‌స్టాగ్రామ్‌లో 'బాహుబలి' చిత్రంలోని ఓ స్టిల్‌ను పోస్ట్ చేసాడు ప్రభాస్.తన ప్రొఫైల్ పిక్చర్‌గా కూడా అదే పెట్టుకున్నారు.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తను ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సాహో..కాబట్టి ఇందులో స్టిల్ ఏదైనా పోస్ట్ చేస్తారని అందరు అనుకున్నారు..కాని అందరిని సర్ప్రైజ్ చేస్తూ 'బాహుబలి' స్టిల్‌ను పోస్ట్ చేసారు.అయితే ఈ అకౌంట్ ఇంకా వెరిఫైడ్ కాకముందే ఈ ఫొటోకు రెండు లక్షల నలభై ఏడు వేల లైక్‌లు రావడం విశేషం.ఈ చిత్రంతో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు.ఇప్పటికే తన ఫేస్బుక్ ఫాలోవర్స్ పది మిలియన్లకి చేరిన విషయం అందరికి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!