ట్రాఫిక్ ప్రమాదాలు: ఒకరికి గాయాలు
- May 02, 2019కువైట్ సిటీ: గుర్తు తెలియని మోటరిస్ట్ ఒకరు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఫోర్ వీలర్ వాహనం ఒకటి ఓవర్ టర్న్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని జహ్రా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్లు వైద్యులు వెల్లడించారు. అల్ సాల్మిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో ప్రమాదంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఎలాంటి గాయాలూ లేకుండా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్