ఇండియాలో యూఏఈ డ్రైవింగ్ క్లాసులు
- May 17, 2019దుబాయ్: ఇండియాలో త్వరలో యూఏఈ డ్రైవింగ్ క్లాసులు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్లాసులకు అటెండ్ అయ్యేవారికి శిక్షణ తర్వాత సర్టిఫికెట్ అందజేస్తారు. యూఏఈకి వెళ్ళిన వెంటనే టెయిలర్ మేడ్ కింద లైసెన్స్ పొందడానికి మార్గం సుగమం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇండియాలోని పలు ప్రాంతాల్లో డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేసి, అక్కడ యూఏఈ నిబంధనల ప్రకారం శిక్షణ ఇస్తారు. ఇండియాకి చెందిన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎమిరేట్స్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ అలాగే యూత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌పై సంతకాలు చేయడం జరిగింది. యూఏఈలో డ్రైవింగ్ పొందాలనుకునేవారికి అక్కడ ఎదురయ్యే ప్రత్యేక పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగించేలా ఈ కొత్త విధానం వుండబోతోందని ఎన్ఎస్డిసి సీఈఓ మరియు ఎండీ మనీష్ కుమార్ చెప్పారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం