ఈద్ అల్ ఫితర్: 5 రోజుల పబ్లిక్ హాలీడే
- May 17, 2019దుబాయ్: యూఏఈ క్యాబినెట్, మార్చిలో వెల్లడించిన నిర్ణయం ప్రకారం పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్‌కి ఒకే సంఖ్యలో సెలవులు వుండబోతున్నాయి. రెండు సెక్టార్స్ మధ్య సమతౌల్యం కోసం అలాగే నేషనల్ ఎకకానమీని ఆయా రంగాల్లో సపోర్ట్ చేయడానికి ఉపయోగపడేలా డిక్రీ విడుదల చేశారు. కాగా, ఈద్ అల్ ఫితర్ ఈ ఏడాది జూన్ 5, బుధవారం వచ్చే అవకాశాలున్నాయి. జూన్ 3న గనుక క్రిసెంట్ మూన్ సైటింగ్ లేకపోతే, 30 రోజుల రమదాన్ మాసం వుంటుంది. దాంతో యూఏఈ రెసిడెంట&్స, ఐదు రోజుల పబ్లిక్ హాలీడే బ్రేక్ పొందడానికి వీలుంటుంది. గత నెలలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేసిన ట్వీట్ ద్వారా ఈద్ అల్ అధాకి లాంగ్ వీకెండ్ వుంటుందని పేర్కొన్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్