షార్జా మాస్క్‌ల వద్ద కొత్తగా 96 పార్కింగ్ లాట్స్ ఏర్పాటు
- May 20, 2019షార్జాలోని పలు మాస్క్‌ల వద్ద షార్జా ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొత్తగా 96 పార్కింగ్ లాట్స్‌ని ప్రార్థనల కోసం వచ్చేవారికి ఏర్పాటు చేసింది. పవిత్ర రమదాన్ మాసంలో ప్రార్థనలు చేసేవారికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఈ ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కొన్నారు. అల్ ఇమ్రాన్ మాస్క్ వద్ద 56 పార్కింగ్ లాట్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పార్కింగ్ స్పాట్స్‌ని లింక్ చేయడానికి 150 మీటర్ల పొడవైన రోడ్డుని కూడా నిర్మించారు. అలాగే ఇంటిగ్రటేఎడ్ రెయిన్ వాటర్ డ్రెయినేజ్ సిస్టమ్‌ని కూడా మాస్క్ వద్ద ఏర్పాటు చేశారు. హబీబ్ బిన్ జాయెద్ మాస్క్ వద్ద 40 పార్కింగ్ లాట్స్‌ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్‌ఆర్‌టిఎ డైరెక్టర్ ఆఫ్ రోడ్ మెయిన్టెనెన్స్ డాక్టర్ మొహిసిన్ బల్వాన్ తెలిపారు. అల్ నూఫ్ పార్క్ 3 విజిటర్స్ కోసం 1.1 మిలియన్ దిర్హామ్‌ల ఖర్చుతో పార్కింగ్ స్పేసెస్‌ని నిర్మించారు. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేస్తూ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం