10 పాసైతే రైల్వేలో ఉద్యోగాలు.. 749 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
- May 29, 2019నిరుద్యోగులతో పాటు, ఇప్పటికే రైల్వేలో ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. స్టేషన్ మాస్టర్, జూనియర్ ఇంజనీర్, గూడ్స్ గార్డ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది ఉత్తర రైల్వే శాఖ. ఆసక్తిగల ఉద్యోగులు, నిరుద్యోగులు జూన్ 26లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు.. 749 స్టేషన్ మాస్టర్: 143 గూడ్స్ గార్డ్: 179 సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ : 02 ఏఎల్పీ: 194 స్టాప్ నర్స్: 11 హెచ్ అండ్ ఎమ్ఐ: 04
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 14 జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 10 టెక్-III/టెలీకామ్: 09 దరఖాస్తు ప్రారంభం: మే27, 2019
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 26, 2019.
అర్హత: 10, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 నుంచి 47 మధ్య ఉన్నవారు
మరిన్ని వివరాలకు వెబ్సైట్: https://nr.indianrailways.gov.in/
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…