మెడికల్ ఎర్రర్: గైనకాలజిస్ట్‌కి ఏడాది జైలు శిక్ష
- June 24, 2019కువైట్ : మెడికల్ ఎర్రర్ కారణంగా పేషెంట్ 25 శాతం డిజేబిలిటీకి గురవడానికి కారణమైన వైద్యురాలికి మిస్డెమీనర్ కోర్ట్ ఏడాది జైలు శిక్ష విధించింది. డాక్టర్ నిర్లక్ష్యంతో బాధితురాలికి మళ్ళీ గర్భం దాల్చే అవకాశం లేకుండా పోయింది. బాధితురాలి తరఫు లాయర్ జాయెద్ అల్ ఖబ్బాజ్ మాట్లాడుతూ, 'సిజేరియన్ శస్త్ర చికిత్స సందర్భంగా డాక్టర్, ఇంటెస్టీన్ని కట్ చేసి, కోలన్లో కొంత భాగాన్ని తొలగించడం జరిగింది. ఈ సమస్యను డీల్ చేయడంలో అశ్రద్ధ వహించడంతో బాధితురాలికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆమె భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశం లేకుండా పోయింది' అని చెప్పారు.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్