సలాలాలో పర్యటించిన 70,000 మంది పర్యాటకులు
- July 15, 2019మస్కట్: జులై 14 వరకు సుమారు 70,000 మంది పర్యాటకులు సలాలాను సందర్శించినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాఇస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఖరీఫ్ టూరిస్ట్ సీజన్లో భాగంగా సందర్శించిన సందర్శకుల లెక్క ఇది. 68,165 మంది పర్యాటకుల్లో 34,600 మంది ఒమనీయులు కావడం గమనార్హం. సౌదీ అరేబియా నుంచి 1,105 మంది, యూఏఈ జాతీయులు 4,670 మంది సలాలాను సందర్శించడం జరిగింది. 617 మందియూరోపియన్ విజిటర్స్ కూడా సలాలాకు వచ్చారు. ఆసియా జాతీయుల లెక్క తీస్తే, సలాలాను సందర్శించినవారిలో 9,486 మంది వున్నట్లు తేలింది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ